కుమ్మరి మట్టి రూపు మారింది

కుమ్మరి మట్టి రూపు మారింది ఇదివరకు ఎండాకాలం వచ్చిందంటే చాలు ఊరు ఊరంతా కుమ్మరివాడ వైపు అడుగులు వేసేది. తొలి పండగ ఉగాదికి కొత్తకుండలో పచ్చడి పెట్టాల్సిందే. పెళ్లికి బాజాభజంత్రీల కన్నా ముందు ‘ఐరోన్ల‘ (కుండల) కోసం కుమ్మరికి పని పురమాయించని ఇల్లు వుండేది కాదు. మట్టినే నమ్ముకుని కుండలు చేసే కుమ్మరి వాడలు ఒకప్పుడు యేడాది పొడవునా చల్లగా వుండేవి.

Follow

Get every new post delivered to your Inbox.