జ్వరం ఉచితం-వైద్యం ప్రియం

ఆదిలాబాద్‌ జిల్లాప్రతినిధి/ ఏజెన్సీ ప్రభాతవార్త బృందం మారుమూల ఆదిలాబాద్‌ జిల్లాలోని గోండుగూడాలు, గిరిపల్లెలు అంతుబట్టని రోగాలతో తల్లడిల్లుతూ మృత్యు కుహరానికి చేరుకుంటున్నాయి. చావుముంగిట నిలిచి అడవి బిడ్డలు చేస్తున్న ఆహాకారాలు బాహ్య ప్రపంచానికి వినిపించక పోవడం సర్కారు మొద్దునిద్రకు నిదర్శనం. జిల్లాలో ఐదు ఏజెన్సీ మండలాల్లో మూడు నెలల నుంచి గిరిజనులు అంతుబట్టని జ్వరాలతో మరణిస్తున్నారు  ీఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 60మందికి పైగా గిరిజనులు విషజ్వరాల బారినపడి మృతి చెందారు. గత సంవత్సరం అంతుబట్టని [...]

Poor health services in Adilabad

‘మరణ’ హోమం!
ఉట్నూరు ఏజెన్సీలో ఆగని గిరిజన చావులు
అరకొరగా వైద్య వసతులు
ఆసుపత్రులు శిలాఫలకాలకే పరిమితం
వైద్యుల్లేరు.. సిబ్బందీ లేరు
ఒక్క నేతయినా మాట్లాడితే ఒట్టు
ఓట్ల గొడవ తప్ప ప్రాణాల గోడు పట్టదు 

Farmers of Adilabad tribe not eligible for loan waiver

నిబంధనల ‘గిరి’గీత
ఆదిలాబాద్‌ గిరిజన రైతులకు వర్తించని మాఫీ
షావుకార్ల చేతివాటం
అడ్డుగా ఐదెకరాల నిబంధన
ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ‘న్యూస్‌టుడే’ ప్రతినిధిరెక్కల కష్టాన్నే నారుగా, నీరుగాచేసి సేద్యంచేసే అమాయకపు గిరిజనులు వారు. నిస్సారమైన భూములు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు తెలియకపోవడం, నాణ్యమైన విత్తనం లభ్యంకాకపోవడం మొదలైన కారణాల్తో- నమ్ముకున్న వ్యవసాయం నట్టేటముంచుతున్నా… అప్పుల్లోకి నెడుతున్నా… ఆ నేలతల్లినే నమ్ముకుని బతుకుబండి లాగుతున్న వారు. ఈ తరుణంలో కేంద్రం ప్రకటించిన రుణ మాఫీ పథకం తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తుందని ఆశపడుతున్న ఆ [...]