BYE, BYE SCHOOL? Schools Still In Badly Damaged State, Say NGOs
The recent floods may trigger huge school dropouts particularly among poorer sections as 484 schools have suffered severe damage affecting 82,000 students in Kurnool, Mahbubnagar and Krishna districts. The students have lost books, uniforms, records, certificates and everything connected to their studies, according to a [...]
October 21, 2009
Categories: appeals, child rights, drought, education, floods, natural calamity, school, study, telugu . Tags: books, child rights, dropout, education, floods, immediate relief, Krishna, Kurnool, mahabubnagar, natural calamity, school . Author: carped . Comments: Leave a Comment
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆన్‌లైన్ విధానంలో సాంకేతి కపరమైన లోపాలు విద్యార్ధులకు సమస్యగా తయారైంది. దీని ఆధారంగా ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఎగగొట్టడానికే ప్రయత్నం చేస్తుందనేది స్పష్టం అవుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలను కింది స్థాయి అధికారులు ఖాతరు చేయడం లేదు.
February 3, 2009
Categories: school, study, telugu . Tags: BC, education, M.Vemaiah, SC, scholarship, ST . Author: carped . Comments: Leave a Comment
SCHOOLS ARE GEARING UP TO INCULCATE AN INTEREST IN SUBJECTS LIKE SCIENCE AND MATHEMATICS,WHICH HAS BEEN ON A DECLINE IN RECENT YEARS,REPORTS SAKSHI KHATTAR
The National Knowledge Commission believes there is a growing tendency among talented students to pursue studies in areas other than mathematics and basic sciences. But, why is it so? According to [...]
July 21, 2008
Categories: education, school . Tags: quality education . Author: carped . Comments: Leave a Comment
Your child just lost his last chance to play kho-kho and kabbadi with friends as playgrounds in private schools are no longer a strict condition that school owners have to comply with. Instead, they can now have an indoor game facility or can simply tie-up with a neighbouring municipal park and herd students there each [...]
July 17, 2008
Categories: In news, Sports, child rights, education, school, telugu . Tags: play, schools, Sports . Author: carped . Comments: Leave a Comment
ఇల్లే బడి
పిల్లల్ని బడిలో చేర్పించాలనుకునే తల్లిదండ్రులకు ఎన్నెన్నో ప్రశ్నలు! ప్రభుత్వ పాఠశాలా… ప్రైవేటా? స్టేట్ సిలబస్సా… సీబీఎస్సీనా? ఆంగ్ల మాధ్యమమా… తెలుగా? ఎన్నో ఆలోచించి మేలైనదనుకున్న పాఠశాలలోనే చేర్పించినా… ఇంకా ఏదో అసంతృప్తి కొందరిని వేధిస్తుంటుంది. నర్సరీనుంచి పదోతరగతి వరకు ఏకంగా పదమూడేళ్లపాటు పిల్లలు స్కూలుకెళ్తారు. సమయం, పాఠ్యాంశాలు, పరీక్షల ఫ్రేముల్లో పిల్లల్ని అన్నేళ్లపాటు బంధించడం అవసరమా… అని ప్రశ్నిస్తోంది ఒక వర్గం. మా పిల్లలకు ఇల్లే బడి. మేమే ఉపాధ్యాయులం… అంటున్న తల్లిదండ్రులు ఇప్పుడు మనదేశంలోనూ [...]
July 3, 2008
Categories: In news, child rights, education, school . Tags: education, school . Author: carped . Comments: Leave a Comment
హైదరాబాద్, జూలై 2 : రాజీవ్ విద్యామిషన్ వర్షం ఉరుములేని పిడుగులాగా వర్షాకాలం లో పాఠశాలలకు శాశ్వత ప్రాతిపదికన గూళ్లు నిర్మించాలని సంకల్పించింది. ఇంకేముంది ఆలోచన వచ్చిందే తడవుగా 150 దాకా పాఠశాలల భవ నాలు కూలగొట్టాలని ఆ శాఖ మంగళ వారం ఉత్తర్వులిచ్చింది. నగరంలో 160 పాఠశాలలకు భవనాలు నిర్మిం చాలని నిర్ణయించిన ఆ శాఖ టెండ ర్లను పిలుస్తోంది. కాంట్రాక్టర్లు ముం దుకు రాకుండానే పాఠశాలల భవనాలు కూలగొట్టాలని నిర్ణయించడం ఇందు లో విశేషం. [...]
July 3, 2008
Categories: In news, child rights, education, school, telugu . Tags: education, school . Author: carped . Comments: Leave a Comment
హైదరాబాద్, జూలై 3 : ఆ పాఠశాల స్థలం విలువ మార్కెట్ ధర ప్రకారం కోటి దాకా ఉంటుంది. పేదలకు విద్యనందించడానికి 50 ఏళ్లకిందట ఓ దాత పాఠశాలకు ఈ స్థలాన్ని ఇచ్చినట్లు స్థానికులు చెబుతారు. దీనిపై వాస్తవాలు తేటతెల్లంకాకుండానే వివాదస్పద స్థలాన్ని పరుల చేతిలో పెట్టేసింది విద్యాశాఖ. అదే ఖైరతాబాద్ జాగీర్దార్‌బాడలోని పాఠశాలలు. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ప్రభుత్వ ఆదేశాలతో ఆ రెండు పాఠశాలలు చెల్లాచెదు రయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వులు చేతికందకుండానే సదరు స్థలం [...]
July 3, 2008
Categories: In news, child rights, education, school, telugu . Tags: education, school . Author: carped . Comments: Leave a Comment
30 Jun 2008, 0140 hrs IST, Abantika Ghosh,TNN
NEW DELHI: While politicians battle it out over inflation and the prices of onions and brinjals, the probable blow for the Indian middle class with its obsession for a ‘good’ education are the rising school expenses. According to an ASSOCHAM survey, the costs of sending a child to [...]
July 2, 2008
Categories: In news, child rights, education, school . Tags: education, school . Author: carped . Comments: Leave a Comment
బడిగంట గణగణ
(ఆన్‌లైన్ ప్రతినిధి, సంగారెడ్డి) ఎప్పటిలాగే.. ఎన్నో సమస్యలతో..విద్యాసంవత్సరం గురువారం నుంచి మొదలవుతున్నది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యావ్యవస్థను పటిష్ఠపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని పాలకులు ప్రకటించడం తప్ప ప్రభుత్వ పాఠశాలలకు ఒనగూరుతున్న ప్రయోజనాలు కనిపించడం లేదు. ఏఏటికాఏడు పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కనీస వసతులైన గదులు, ఫర్నిచర్, ఉపాధ్యాయుల కొరతతో పాటు తాగునీటికి, టాయ్‌లెట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా 2182 ప్రాథమిక పాఠశాలల్లో సుమారు మూడు లక్షలపై చిలుకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.
June 12, 2008
Categories: In news, child rights, education, medak, school, telugu . Tags: education . Author: carped . Comments: Leave a Comment
సమస్యల నడుమ సర్కారు బళ్లు ప్రారంభం
పాఠ్యపుస్తకాలన్నీ చేరలేదు
చాక్‌పీసులకు, నల్లబల్లలకు డబ్బుల్లేవు
June 12, 2008
Categories: In news, child rights, education, school, telugu . Tags: education . Author: carped . Comments: Leave a Comment