Floods may trigger school dropouts

BYE, BYE SCHOOL? Schools Still In Badly Damaged State, Say NGOs
The recent floods may trigger huge school dropouts particularly among poorer sections as 484 schools have suffered severe damage affecting 82,000 students in Kurnool, Mahbubnagar and Krishna districts. The students have lost books, uniforms, records, certificates and everything connected to their studies, according to a [...]

స్కాలర్‌షిప్‌లు అందని ద్రాక్ష పళ్ళు

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆన్‌లైన్‌ విధానంలో సాంకేతి కపరమైన లోపాలు విద్యార్ధులకు సమస్యగా తయారైంది. దీని ఆధారంగా ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఎగగొట్టడానికే ప్రయత్నం చేస్తుందనేది స్పష్టం అవుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలను కింది స్థాయి అధికారులు ఖాతరు చేయడం లేదు.

Pilot project on BC scholarship audit

Sonia Krishna|TNN
Hyderabad: A long spiral staircase leads to a classroom tucked away from the hustlebustle of the college in the basement of the building. While students of their age are seen hanging about in the campus, young girls in this class seem to be concentrating on a more important issue: an audit to check [...]

Mushrooming scanning centres pose threat to gender balance

14 Jul 2008, 0530 hrs IST,TNN
Hyderabad: Expressing concern over mushrooming scanning centres in the city, IAS officer Arvind Kumar on Sunday said they were a major hurdle in the efforts to restore gender balance.

గురిలేని గురువులు

గురిలేని గురువులు
పదిహేడు శాతం మందికి ఇతర వ్యాపకాలు
పాఠాలు చెప్పరు
నోటు పుస్తకాలు దిద్దరు
ప్రగతి పత్రాలు ఇవ్వరు
ఏడో తరగతి విద్యార్థులకు భాగాహారాలు రావు
చదవడం, రాయడంలోనూ తప్పులే
రాజీవ్‌ విద్యా మిషన్‌ సర్వేలో వెల్లడి
హైదరాబాద్‌ – న్యూస్‌టుడే