చెదిరిన చేనేతల గూడు

రాజోళిలో ఇప్పుడు మగ్గాల శబ్దాలు ఆగిపోయాయి. నేతన్నల హృదయాలు పగిలిపోయాయి. ప్రపంచానికి బట్టలందించే నేతన్నలు నేడు దాతలందించిన పాత బట్టలు మూటల్లో వెతుక్కొని కొలతలు చేసుకొని వేసుకుంటున్నారు. ఎవరేమైనా బయటి నుంచి ఏదైనా ఇస్తారేమోనని రచ్చకట్ట దగ్గర వచ్చిపోయే వాహనాల వెంబడి ఆశగా ఎదురు చూస్తూ రోజులు గడుపుతున్నారు.
పాలమూరు జిల్లాలో చేనేతకు పెట్టింది పేరు గద్వాల చీరలు, అలాగే నారాయణపేట చీరలు. ఈ రెండు ప్రాంతాలకు జిల్లాలోని ఇతర ప్రాంతాలలో దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలో ఈ [...]

250 mothers will die of childbirth in India today

‘Of every 70 girls who reach reproductive age in India, one will eventually die because of pregnancy, childbirth or unsafe abortion compared to one in 7,300 in the developed world’

AP, victim of climate change

Scientists attribute the extreme climate patterns in the state this year to climate change. This is just the beginning, they warn. – U.Sudhakar Reddy
Even as India and other countries quibble about how to handle climate change and who should cut what percentage of carbon emissions, the damaging effects of global warming are being felt right [...]

కన్నీటి వరదలో రాజోళి, అలంపురం

తుంగభద్రలో అనూహ్యమైన వరద వచ్చినందువల్ల, సుంకేశుల ఆనకట్ట నిర్మాణంలో గతంలో జరిగిన అవకతవకల వల్ల, ప్రస్తుతం ఆ ఆనకట్ట తెగిపోయినందువల్ల ఆ రాతిగోడమీది నుంచి వరద ఊళ్లోకి ప్రవేశించింది. అసలు సుంకేశుల ఆనకట్ట నిర్మాణం దగ్గరి నుంచీ ఊళ్లోకి ప్రవేశించిన బురదను ఎత్తిపోయడం దాకా ప్రభుత్వ, అధికార యంత్రాంగం లోపాలు, నిర్లక్ష్యాలు, అక్రమాలు ఎన్నో ఉన్నాయి.

Ravaged Rajoli villagers struggle to survive

Displaced by floods, rajoli villagers fight for survival
90 % of 500-odd houses in Rajoli had collapsed,
Rajoli suffered a huge loss on account of damage to weavers’ units
Rahul
RAJOLI (Mahabubnagar dt.): Hundreds of poor families are literally on the road in this tiny village as they have pitched tents made of sarees after their houses collapsed following [...]

Weavers of Rajouli hit hard by floods in Andhra

Preeti Singh / CNN-IBN
Mehboobnagar: The weavers of Rajouli village in Mehboobnagar, known for the beautiful Gadwal saris, have been hit hard by the floods in Andhra Pradesh.

Andhra Pradesh: Worst floods in 10,000 years

Uma Sudhir
After a severe drought, what led to the massive scale of floods in Karnataka and Andhra Pradesh? Blame it on the rain, you could say. Irrigation officials say these are possibly the worst floods in this area in 10,000 years. But what caused this disaster? Could it have been better managed?

ప్రసవ మరణాలకు అవగాహనే అడ్డుకట్ట

బిడ్డకు జన్మనివ్వాలన్నది ఒక మధురమైన భావన. కానీ ఆ మాధుర్యాన్ని అనుభవించేలోపే ప్రసవ సమయంలోనే ఎంతో మంది స్త్రీలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అలా మరణించే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా నేడు సుమారు ఆరు లక్షలు. వీరిలో 20 శాతం మంది భారతీయులే. ఇక జాతీయ స్థాయిలో చూస్తే మిగతా అన్ని రాష్ట్రాల్లో కన్నా ప్రసవ మరణాల సంఖ్య మన రాష్ట్రంలోనే ఎక్కువ. దీనికి గల కారణాల గురించి, వాటిని అధిగమించే మార్గాల గురించి సీనియర్‌ [...]

పోల’వరం’… అరణ్యవాసం!

పునరావాసంలో గిరిజన వ్యథలు
- మేకల రవికుమార్‌
పోలవరం ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు వన్యప్రాణి అనుమతి మంజూరు చేసింది. జలసంఘం నుంచి ప్రణాళిక సంఘం దాకా అన్ని శాఖలతో మమ అనిపిస్తున్నారు. కేంద్ర గిరిజనశాఖ పునరావాసం కూడా బాగుందని తేల్చేసింది. కానీ అసలు మన్యంలో జరుగుతున్నదేమిటి, పునరావాసం పేరు చెప్పి చేస్తున్నదేమిటి. గిరిజనుల జీవితాలను నడిసంద్రంలో నావలా చేస్తున్నదెవరు?

how fortunate we are

We should feel very blessed and do what we can for others that aren’t as blessed as we are.
With all that goes on in this world, we all forget how fortunate we are in this two worlds in every country.